TS News: వ్యాక్సిన్‌ వేసేందుకు పొలాల బాటపట్టిన వైద్య సిబ్బంది 

సూర్యాపేట జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు. మఠంపల్లి, పాలకీడు మండలాల్లో వైద్య సిబ్బంది.. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల సహాయం

Published : 12 Dec 2021 06:13 IST

హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు. మఠంపల్లి, పాలకీడు మండలాల్లో వైద్య సిబ్బంది.. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల సహాయంతో పొలం గట్ల వెంట తిరుగుతూ అర్హులైనవారికి టీకా అందించారు. ఇప్పటివరకు టీకా తీసుకోనివారికి వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఏవైనా సందేహాలుంటే తమను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం సహా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని