అరె.. అచ్చుగుద్దినట్టు ఐశ్వర్యరాయ్‌లానే ఉందే!
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఇలాంటి ఎక్కువ మనం చిత్రసీమలో చూడొచ్చు. ఎందుకంటే అక్కడ హీరోహీరోయిన్లకు డూప్స్ ఉంటారు కాబట్టి. ఇక ఆ డూప్స్‌కి ఉండే క్రేజ్ మాములుగా ఉండదు.
ఐష్ లుక్స్‌తో అదరగొడుతున్న ఆశ్రిత
ఇంటర్నెట్ డెస్క్: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఇలాంటి సన్నివేశాలను ఎక్కువ మనం చిత్రసీమలో చూడొచ్చు. ఎందుకంటే అక్కడ హీరోహీరోయిన్లకు డూప్స్ ఉంటారు కాబట్టి. ఇక ఆ డూప్స్‌కి ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. తాజాగా ఐశ్వర్యారాయ్ డూప్‌గా అశ్రిత రాథోడ్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అచ్చు గుద్దినట్టు ఐష్‌లా ఉండటమే కాదు..ఐష్ నటించిన చిత్రాల్లో చెప్పిన డైలాగ్స్ చెప్పేస్తుంది. పాటలు పాడేస్తుంది. దీంతో ఫాలోవర్స్ సైతం ఆమెకు ఫిదా అవుతున్నారు. ఐష్ అంత అందంగా ఉన్నవని ఒకరంటే.. బాలీవుడ్,టాలీవుడ్లో ఎందుకు ప్రయత్నించకూడదంటూ మరొకరు సలహాలస్తున్నారు. కేవలం ఆశ్రిత మాత్రమే కాదు. గతంలోనూ ఐశ్వర్య రాయ్లా పోలిన వారు.. చిత్రసీమలో రాణించారు. అందులో బాలీవుడ్ నటి స్నేహా ఉల్లాల్, మరాఠీ నటి మాన్సి నాయక్‌తో పాటు పాకిస్థానీ వైద్యురాలు అమ్నా ఇమ్రాన్లు ఐష్ డూప్‌గా పేరొందారు. ఇంకెందుకాలస్యం.. ఐశ్వర్యారాయ్‌ని పోలిన అశ్రిత, స్నేహా ఉల్లాల్, మానసి నాయక్, అమ్నా ఇమ్రాన్ చిత్రాలను మీరూ చూసేయండి.
స్నేహా ఉల్లాల్
మానసి నాయక్
అమ్నా ఇమ్రాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ