Published : 29/05/2021 15:42 IST

Krishnapatnam: ఆనంద‌య్య మందుపై అప్పుడే నిర్ణ‌యం

మంత్రి గౌత‌మ్‌రెడ్డి వెల్ల‌డి

అమ‌రావ‌తి: నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య త‌యారు చేసిన‌ ఔష‌ధంపై ఆయుష్ ఇంకా తుది నివేదిక ఇవ్వ‌లేద‌ని మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆ నివేదిక వ‌చ్చే వ‌ర‌కూ ప్ర‌భుత్వం మందుపై తుది నిర్ణ‌యం తీసుకోద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆయుష్ నుంచి నివేదిక వ‌చ్చిన త‌ర్వాత కొవిడ్ ప‌రిస్థితుల‌కు ఆధారంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రి వివ‌రించారు. 

మ‌రో వైపు ఈ తెల్ల‌వారుజామున పోలీసులు ఆనంద‌య్య‌ను ఓ ర‌హ‌స్య ప్ర‌దేశానికి త‌ర‌లించారు. ఈ ఔష‌ధం విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించి ఆయుష్ అనుమ‌తుల కోసం వేచి చూస్తున్న నేప‌థ్యంలో ఈ నెల 21 నుంచి నెల్లూరు జిల్లా కృష్ణ ప‌ట్నంలో మందు పంపిణీ నిలిచిపోయిన విష‌యం తెలిసిందే.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని