మరో 2-3 రోజుల్లో భారత్‌కు మోడెర్నా టీకా
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ టీకా సరఫరా నిర్వహణ ఉండబోనుంది
దిల్లీ: దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి వ్యాక్సిన్ల వినియోగం జోరుగా కొనసాగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి మోడెర్నా వచ్చి చేరనుంది. కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) నుంచి ఆమోదం లభించిన అనంతరం అమెరికా తయారీ సంస్థ రూపొందించిన మోడెర్నా భారత్‌కు చేరుకునేందుకు 2-3 రోజులు పడుతుందని ఆ సంస్థ పేర్కొంది. మోడెర్నా టీకాను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు సిప్లా సంస్థ ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ టీకా సరఫరా, నిర్వహణ ఉండనుంది. ప్రతి రాష్ట్రానికి కేంద్రమే దీన్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా .. మోడెర్నా టీకాను పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. కాగా, భారత్‌లో ఉపయోగించే వాఇలో ఇది నాలుగో వ్యాక్సిన్.
94.1 శాతం రక్షణ
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మోడెర్నా తొలిడోస్ టీకా తీసుకున్నాక.. వైరస్‌బారిన పడకుండా 94.1శాతం రక్షణ పొందవచ్చని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు.. సార్స్ కొవ్-2తో పాటు బి.1.1.7, 501వై.వి2తో పాటు ఇతర వ్యాధులపై టీకా సమర్థంగా పనిచేయనన్నుట్లు పలు ఆధారాలతో నిరూపితమైనట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్