Trusted persons: వీళ్లను నమ్ముతాం..వారిని మాత్రం నమ్మలేం..
ఈ కాలంలో మనుషుల్ని నమ్మడం చాలా కష్టం. నిజాయితీగా ఉండేవారికన్నా.. నిజాయితీగా ఉన్నట్లు నటించేవారు ఎక్కువైపోయారు. అందుకే ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం పెద్ద సవాలుగా మారింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత ఉన్న వ్యక్తుల టాప్ 5 జాబితాను
ఈ కాలంలో మనుషుల్ని నమ్మడం చాలా కష్టం. నిజాయితీగా ఉండేవారికన్నా.. నిజాయితీగా ఉన్నట్లు నటించేవారు ఎక్కువైపోయారు. అందుకే ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం పెద్ద సవాలుగా మారింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ వ్యక్తుల టాప్ 5 జాబితాను స్టాటికా అనే సర్వే సంస్థ ఇటీవల విడుదల చేసింది. అందులో అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో అగ్రస్థానంలో ఉన్నది వైద్యులేనని తేలింది. అలాగే అత్పల్ప విశ్వసనీయ వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించింది. మరి వారెవరంటే..
అత్యంత విశ్వసనీయ వ్యక్తులు (టాప్ 5)
అత్యల్ప విశ్వసనీయ వ్యక్తులు (టాప్ 5)
-ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్లో 11 మంది మృత్యువాత
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
Sports News
ధోనీకి కెప్టెన్గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా