మియాపూర్‌లో యువతిపై అత్యాచారం.. తీవ్రంగా పరిగణించిన ఎన్‌సీడబ్ల్యూ

మియాపూర్‌లో యువతిపై జరిగిన అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా పరిగణించింది.

Updated : 04 Jul 2024 13:50 IST

హైదరాబాద్‌: మియాపూర్‌లో యువతిపై జరిగిన అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ రవి గుప్తాను ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ లేఖ రాసింది. బాధితురాలికి ఉచితంగా మెరుగైన వైద్యపరీక్షలు అందించాలని.. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని