Adilabad: ఆ దారిలో ప్రయాణం భయం..భయం..!

అదిలాబాద్దా‌ జాతీయ రహదారిపై ప్రయాణమంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయలుదేరాల్సి వస్తోందని స్థానికులు, ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 02 Mar 2022 15:13 IST

ప్రమాదాలకు నియలం ఆ రహదారి..!

అదిలాబాద్‌: కుటుంబీకులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ చిన్నారి లారీ ఢీ కొట్టడంతో కన్ను మూసింది. పసి పాప బంగారు భవిష్యత్ అర్ధాంతరంగా ముగిసిపోయింది.  మరో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విధులకు వెళ్తూ ప్రమాదవశాత్తు లారీ చక్రాల కింద నలిగిపోయింది. వీళ్లే కాదు మరో 36 మంది మరణానికి కారణం ఆదిలాబాద్ నుంచి వెళుతున్న 44వ నంబరు జాతీయ రహదారి. ఈ దారిపై ప్రయాణమంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయలుదేరాల్సి వస్తోందని స్థానికులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని