
Indian Railway: రైల్వే రాయితీల పునరుద్ధరణ ఇప్పట్లో లేనట్టే..!
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ప్రయాణికులకు ఇప్పట్లో రాయితీలు లేనట్లే! టికెట్ ఛార్జీల విషయంలో ఆయా కేటగిరీల వారికి ఇస్తున్న రాయితీల పునరుద్ధరణ అంశమేదీ ప్రస్తుతం తమ వద్ద ప్రతిపాదనలో లేదని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వేలో 51 రకాల రాయితీలు ఉన్నాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి దివ్యాంగులు, రోగులు, విద్యార్థులకు సంబంధించిన 15 కేటగిరీలు మినహా మిగతావాటికి ఇచ్చే రాయితీలు రద్దు చేసిన విషయం తెలిసిందే. మిగతా వాటిలో సీనియర్ సిటిజన్, కళాకారులు, క్రీడాకారులు, రైతులు, ఉపాధ్యాయులు.. ఇలా వివిధ వర్గాలున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Cyber Insurance: సైబర్ బీమా.. ఆన్లైన్ లావాదేవీలకు ధీమా
-
Sports News
Ben Stokes : భారత్ 450 పరుగులు చేయాలని కోరుకున్నా: బెన్‌స్టోక్స్
-
Politics News
Eknath Shinde: ఆటో వేగానికి మెర్సిడెస్ వెనుకబడిపోయింది.. ఠాక్రేపై శిందే సెటైర్..!
-
Sports News
IND vs ENG: కట్టడి చేయలేకపోయారు.. కప్పు సాధించలేకపోయారు
-
Politics News
KTR: గ్యాస్ బండపై బాదుడు.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
-
India News
India Corona: అదుపులోనే మహమ్మారి.. కొత్త కేసులెన్నంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Abdul kalam: కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్‌ను నిలువరించిన వేళ..
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు