4న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 4న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని...

Updated : 22 Nov 2022 15:22 IST

హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 4న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని