పింఛన్ల నిలిపివేత.. వృద్దులు, దివ్యాంగుల ఆక్రందన

పలు కారణాలు చూపించి పింఛన్‌ రద్దు చేయడంతో బాధితులంతా

Updated : 07 Sep 2021 19:22 IST

అమరావతి: పింఛన్ల రద్దుతో బాధితులంతా కలెక్టర్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కర్నూలు కలెక్టరేట్‌కు పెద్దసంఖ్యలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తరలివస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న పింఛన్ అర్థాంతరంగా నిలిపివేసినట్లు బాధితులు వాపోయారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్  ఆపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని