
Madhya Pradesh: చలికి వణుకుతున్నారంటూ.. దేవతలకు శాలువాలు!
భోపాల్: నిత్యం పూజించే దేవుళ్లపై భక్తితో.. ఓ పూజారి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తోన్న శీతలగాలుల వల్ల దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో భోపాల్‌లోని హనుమాన్ మందిరంలో ఆంజనేయుడిపై చలి ప్రభావం పడకూడదని భావించారు ఆ ఆలయ పూజారి. అనుకున్నదే తడవుగా చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులను హనుమంతుడికి అలకరించారు. అదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతామూర్తులకు కూడా శాలువాలు కప్పారు. చలి పెరిగిందనే కారణంతో ఆంజనేయుడిని వెచ్చగా ఉంచే ప్రయత్నం మంచిదేనని భక్తులు కూడా అభిప్రాయపడుతున్నారు.
► Read latest General News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Mothers Love: తల్లి ప్రేమకు కరిగిన ఉగ్రవాదులు..
-
Related-stories News
West Bengal: బెంగాల్‌ను హడలగొడుతున్న నైరోబీ ఈగ
-
Ap-top-news News
Andhra News: ‘ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబం నుంచి ప్రాణహాని’
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07-07-2022)
-
World News
Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
-
India News
Dilip Ghosh: ‘కడుపు నిండా తిని ఇఫ్తార్ విందులకు వెళ్తారు’.. దీదీపై భాజపా నేత విమర్శలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- పాటకు పట్టం.. కథకు వందనం
- Chintamaneni: పటాన్చెరులో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- Bhagwant Mann: పంజాబ్ సీఎంకు కాబోయే సతీమణి గురించి తెలుసా?
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
- అలుపు లేదు... గెలుపే!
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!