PV Sindhu postal cover: స్టార్ షట్లర్ పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక పోస్టల్ కవర్
పీవీ సింధు పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ను తపాలా శాఖ విడుదల చేసింది
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో దేశానికి పతకాలను తీసుకొచ్చిన పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. పీవీ సింధు ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ కవర్ను తపాలా శాఖ విడుదల చేసింది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్ట్మాస్టర్ జనరల్ ఈ తపాలా కవర్ను ఆవిష్కరించారు. అనంతరం ఈ తపాలా కవర్ను పీవీ సింధుకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..