Hyderabad: హైదరాబాద్‌లో మోస్తరు.. వికారాబాద్‌లో భారీ వర్షం

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్‌నగర్‌, బహదూర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్‌,

Updated : 18 Apr 2022 18:54 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్‌నగర్‌, బహదూర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్‌, నిజాంపేట్‌లో తేలికపాటి వర్షం కురిసింది. పలు చోట్ల కురిసిన వర్షానికి రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని