Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు రహదారులు జలమయమయ్యాయి. 

Updated : 22 Sep 2023 05:36 IST

హైదరాబాద్‌: నగరంలో గురువారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌ నగర్‌, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్‌, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌ తదితర చోట్ల వర్షం పడింది. వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వినాయక నిమజ్జనాలకు వచ్చిన వాహనాలు వర్షంలో చిక్కుకున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని