తాడేపల్లిలో అరుదైన పక్షి పిల్లలు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డీశ్వరంలో అరుదైన పక్షి పిల్లలు కనిపించాయి. నిర్మాణం జరుగుతున్న ఓ భవనంలో ఈ పిల్లలను యజమాని గుర్తించారు....

Updated : 23 Dec 2020 14:11 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డీశ్వరంలో అరుదైన పక్షి పిల్లలు కనిపించాయి. నిర్మాణం జరుగుతున్న ఓ భవనంలో ఈ పిల్లలను యజమాని గుర్తించారు. ఈ పక్షులు గుడ్లగూబ పిల్లలను పోలి ఉన్నాయి. పెద్ద కళ్లు, పొడవాటి ముక్కుతో ఉన్నాయి. ఎవరైనా వాటి వద్దకు వెళితే బుసలు కొడుతున్నాయి. రాత్రి సమయంలో తల్లి పక్షి వచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అటవీ అధికారులు గానీ, పెంచుకోవాలని ఆసక్తి ఉన్నవారు గానీ పక్షి పిల్లలను తీసుకెళ్లొచ్చని భవన యజమాని తెలిపారు.

ఇవీ చదవండి...

గద్దతో గేమ్‌ అంత ఈజీ కాదు!

2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు..!
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని