
Karnataka: ఉడిపిలో చిక్కిన అరుదైన ‘ఘోల్’ చేప.. ధర వింటే అవాక్కే..!
ఉడిపి: కర్ణాటకలో అరుదైన చేప.. ఓ మత్య్సకారుడిని లక్షాధికారిని చేసింది. ఉడిపి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన జాలరి వలకు అరుదైన చేప 'ఘోల్ ఫిష్' చిక్కింది. ఆ చేప బరువు 18 కేజీలు ఉంది. మత్య్సకారుడు ఆ చేపను మాల్పే ఓడరేవులో వేలానికి పెట్టాడు. 18 కిలోల బరువున్న ఈ ఘోల్ ఫిష్ ధర రూ.1.80 లక్షలు పలికింది. కిలోకు రూ.10 వేల చొప్పున ధర లభించడంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ చేపలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. విదేశాలలో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. సాధారణంగానే కేజీ ఘోల్ ఫిష్ రూ.9,000-10,000 వరకు పలుకుతుంది. దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చేప చాలా అరుదుగా వలకు చిక్కుతుందని స్థానికులు చెబుతున్నారు.
► Read latest General News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- బిగించారు..ముగిస్తారా..?
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- Narendra Modi: డబుల్ ఇంజిన్ వస్తోంది
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి