Republic Day: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడులల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

Published : 26 Jan 2023 11:25 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడులల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. జాతీయ జెండాను గవర్నర్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల సందర్భంగా పరేడ్‌లో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వివిధ శాఖల శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు