
ORR: రాజమహేంద్రవరానికి ఔటర్ రింగ్ రోడ్డు
కేంద్రం మంజూరు చేసినట్టు ఎంపీ భరత్ వెల్లడి
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి కేంద్రం ఔటర్ రింగ్‌రోడ్డు మంజూరు చేసినట్టు ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఈమేరకు ఉత్తర్వులు అందాయని చెప్పారు. రాజమహేంద్రవరంలో రూ.1000 కోట్లతో 25 నుంచి 30కి.మీల మేర ఈ రింగ్‌రోడ్ నిర్మాణం జరగనుందని వివరించారు. ఈ నగరానికి రింగ్‌రోడ్ రావడం ఎంతో గర్వకారణమన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.