Sara Teldulkar: మోడలింగ్‌లో అడుగుపెట్టిన సచిన్ కుమార్తె!
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కుమార్తె.. సారా తెందూల్కర్ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. తాజాగా ఆమె ఓ క్లాతింగ్ బ్రాండ్ కోసం చిత్రీకరించిన ప్రచార వీడియోలో నటించి ఆకట్టుకున్నారు. సారాకు మొదటి నుంచి ఫ్యాషన్, మోడలింగ్ రంగంపై ఆసక్తి ఉంది. ఈ విషయం ఆమె సోషల్‌మీడియాలో
ఇంటర్నెట్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కుమార్తె.. సారా తెందూల్కర్ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. తాజాగా ఆమె ఓ దుస్తుల బ్రాండ్ కోసం చిత్రీకరించిన ప్రచార వీడియోలో నటించి ఆకట్టుకున్నారు. సారాకు మొదటి నుంచి ఫ్యాషన్, మోడలింగ్ రంగంపై ఆసక్తి ఉంది. ఈ విషయం ఆమె సోషల్‌మీడియాలో పోస్టు చేసే చిత్రాలను చూస్తే ఇట్టే అర్థమైపోయింది.
ఎప్పటికప్పుడు ఫ్యాషన్ దుస్తుల్లో తళుక్కున మెరిసే సారా.. ఎట్టకేలకు తన కల సాకారం చేసుకున్నారు. క్లాతింగ్ బ్రాండ్ ప్రచార వీడియో చిత్రీకరణలో మోడల్స్, నటీమణులు బనితా సంధు, తానియా ష్రాఫ్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఆ ప్రచార వీడియోను సారా తన ఇన్‌స్టా ఖాతాలో తాజాగా పోస్టు చేశారు. ఆమెకు ఇన్‌స్టాలో 16 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్