ఏపీలో వర్సిటి వీసీల ఎంపికకు సెర్చ్ కమిటీ
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్ర వర్సిటీ కృష్ణ దేవరాయ, శ్రీ వేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, రాయలసీమ వర్సిటీలకు సెర్చ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. సెర్చ్ కమిటీల్లో యూజీసీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్ర , కృష్ణ దేవరాయ, శ్రీ వేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, రాయలసీమ వర్సిటీలకు సెర్చ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. సెర్చ్ కమిటీల్లో యూజీసీ నామినీలుగా దేశంలోని వివిధ వర్సిటీల వీసీలు ఉండనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్‌ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు