వైజాగ్ సిటీ శివారులో అడవుల మధ్య ఎకో లగ్జరీ రిసార్ట్ గేటెడ్ కమ్యూనిటీ

Updated : 29 Jun 2024 13:42 IST

వైజాగ్ నగరానికి సమీపంలో కొత్తవలస నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కె.కోటపాడు రోడ్డులోని నల్లకొండ అడవుల మధ్య ప్రకృతి ఒడిలో ఉన్న సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా ఎకో లగ్జరీ రిసార్ట్, ధాత్రివనం ఫామ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో గజం ధర కేవలం రూ.8,999 మాత్రమే.

33 నుంచి 40 అడుగుల వెడల్పుతో తారు రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ.. చుట్టూ కాంపౌండ్ వాల్, రెండు ఎంట్రన్స్ గేట్లు, సెక్యూరిటీ పోస్టు, పిల్లల పార్కు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, హిల్ ఫారెస్ట్ వ్యూ ఉన్న స్టేయింగ్ క్వార్టర్స్, బర్డ్‌ వాచ్‌ టవర్ లాంటి హంగులతో పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేశారు.

253, 308, 400 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో ఉన్న 20 ఎకరాల ఏకైక ఫుట్ హిల్ ఫారెస్ట్ ఫామ్‌ హౌస్ గేటెడ్ కమ్యూనిటీ మా ధాత్రి వనం. లేఅవుట్ చుట్టూ కొండలు, గుట్టలు, చెట్లతో కూడిన పచ్చని ఆహ్లాదకర వాతావరణం ధాత్రి వనం ప్రత్యేకత. హిల్ ఫారెస్ట్ ట్రెక్కింగ్, సైక్లింగ్, జంగిల్ సఫారీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, బార్బిక్యూ, హమాక్స్, వింటర్ టెంట్స్, క్యాంప్ ఫైర్ లాంటి అడ్వెంచర్ల సమాహారం ఇది. కొండలు, మహా వృక్షాలు, కీకారణ్యాలు, మేఘాల విన్యాసాలు, వందల రకాల పక్షుల కిలకిలారావాలను వీక్షించే వాచ్ టవర్ ధాత్రివనం సొంతం. ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఫామ్స్ స్టే హౌస్, ఉడెన్ టాప్ హౌస్, బగ్గీ రైడ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మామిడి, సపోటా, జామ, కొబ్బరి చెట్లతో పాటు ఎర్రచందనం, వేప మొదలైన వృక్షాల సోయగం ఇక్కడి ప్రత్యేకత.

ధాత్రి వనం ఒక కమ్మని అనుభూతి. అంతే కాదు.. ఒక పటిష్ఠమైన పెట్టుబడి. రాయపుర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే.. ధాత్రి వనానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో మీ పెట్టుబడి అనతి కాలంలోనే రెట్టింపు కావడం తథ్యం.

ఆరోగ్య సంరక్షణకు తేలికైన, ఆచరించదగిన ఉచిత మార్గం ప్రకృతిలో మమేకం కావటం.. అటవీ ప్రాంతంలో ఉల్లాసంగా గడిపినప్పుడు, పచ్చని ప్రకృతితో మమేకమైనప్పుడు అక్కడి మట్టి, ఆకుల వాసన, తాజా గాలికి బ్యాక్టీరియా పునరుత్తేజితమవుతుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిజోల్ మోతాదులు తగ్గుతాయి. శరీరానికి ఎండ తగిలినప్పుడు విటమిన్ డి తయారవుతుంది. దీనితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తాజా గాలిని పీల్చుకోవడం ద్వారా మెదడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

కొవిడ్ తర్వాత ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి శ్రద్ధ పెరగటంతో అందరూ ప్రకృతి ఒడిలో నివాసం ఏర్పర్చుకుని గడపడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు సినీ ప్రముఖులు, ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన ఫామ్ హౌస్, ఫామ్ విల్లాల పట్ల ఇప్పుడు ఎగువ మధ్య తరగతి ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు.

సీఎన్ఎన్ న్యూస్ 18, టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు విజేతగా నిలిచిన సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ సంస్థ ప్రతి ప్రాజెక్టు నగరానికి దగ్గరగా ప్రకృతితో అనుసంధానిస్తూ చెట్లు, కొండల నడుమ విలాసవంతమైన గృహ సముదాయాలను నిర్మిస్తూ అందమైన కమ్యూనిటీలను తయారు చేస్తోంది. రాబోయే కాలంలో మరిన్ని ఎకో లగ్జరీ ప్రాజెక్టులు చేయబోతుంది. పూర్తి వివరాలకు +91 9121293447, +91 91338 44448 నంబర్లను సంప్రదించండి.

Web Site : www.silversandsinfra.com
Facebook: https://shorturl.at/Nog2w
Instagram: https://shorturl.at/mK45P


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని