Spicejet: గోవా నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్పైస్‌జెట్‌ విమానంలో పొగలు

స్పైస్‌జెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్పైస్‌ జెట్‌ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Published : 13 Oct 2022 01:29 IST

హైదరాబాద్‌: స్పైస్‌జెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్పైస్‌ జెట్‌ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో 86 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని