Special trains: సికింద్రాబాద్‌ రైల్వేజోన్‌ పరిధిలో 19 వేసవి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ పరిధిలో 19 వేసవి ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ - నర్సాపూర్‌

Updated : 23 Nov 2022 10:18 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ పరిధిలో 19 వేసవి ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ - నర్సాపూర్‌, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-బెర్హాపూర్‌, నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, తిరుపతి-కాచిగూడ, తిరుపతి-సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌-తిరుపతి, నాందేడ్‌-తిరుపతి, బెర్హాపూర్‌-సికింద్రాబాద్‌, తిరుపతి-కాకినాడ టౌన్‌, తిరుపతి-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, కాకినాడ టౌన్‌- వికారాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు రైల్వేశాఖ వెల్లడించింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని