Star Air flights : హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. ..
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఉడాన్ (UDAN) కార్యక్రమంలో భాగంగా టైర్ II, టైర్ III నగర ప్రయాణికులకు ఎయిర్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను ప్రారంభించారు. స్టార్ ఎయిర్ విమానం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3.20కి బయలుదేరి, సాయంత్రం 5.20 గంటలకు జామ్‌నగర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జామ్‌నగర్ నుంచి ఉదయం 9.15 గంటలకు బయలుదేరి, 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్, జామ్‌నగర్ మధ్య వారానికి మూడు సార్లు (మంగళవారం, గురువారం, శనివారం) విమాన సర్వీసులు నడుస్తాయి. జ్యువెల్ ఆఫ్ కథియావర్ గా ప్రసిద్ధి చెందిన జామ్‌నగర్ శతాబ్దాల నాటి అద్భుతమైన రాజభవనాలు, అందమైన దేవాలయాలకు నిలయం. స్టార్ ఎయిర్ ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ సంజయ్ ఘోడావత్ గ్రూప్ విమానయాన విభాగం. స్టార్ ఎయిర్ భారతదేశమంతటా షెడ్యూల్డ్, అన్ షెడ్యూల్డ్ విమాన సేవలు అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్