Andhra news: కుంగిన కల్వర్టు.. 10 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

తిరుపతి జిల్లా గూడూరు మండలం విందూరు గ్రామ సమీపంలో గూడూరు- మిట్టాత్మకూరు ప్రధాన రహదారిపై ఓ కల్వర్టు కుంగిపోయింది.

Published : 22 Jun 2024 15:12 IST

గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు మండలం విందూరు గ్రామ సమీపంలో గూడూరు- మిట్టాత్మకూరు ప్రధాన రహదారిపై ఓ కల్వర్టు కుంగిపోయింది. దీంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. స్థానికులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. అధికారులు తక్షణమే కల్వర్టు నిర్మాణానికి చొరవ చూపాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని