Summer Care: ఎండ నుంచి తప్పించుకునేదెలా!
ఎండకాలంలో వడగాడ్పులు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి. డీ హైడ్రేషన్, ఎండదెబ్బ వల్ల శరీరంలోని నీరు, లవణాలు బయటకు చెమట రూపంలో వెళ్లి పోవడం వల్ల తొందరగా నీరసంగా అయిపోతారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎండకాలంలో వడగాల్పులు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి. డీ హైడ్రేషన్, ఎండదెబ్బ వల్ల శరీరంలోని నీరు, లవణాలు బయటకు చెమట రూపంలో వెళ్లి పోవడం వల్ల తొందరగా నీరసంగా అయిపోతారు. అందుకే కాస్త జాగ్రత్తలు పాటించాలి మరి!
* నీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం తీసుకోవాలి.
* మధ్యాహ్నం సమయంలో బయటకు సాధ్యమైనంత వరకూ వెళ్లకుండా ఉండాలి.
* కాటన్ దుస్తులు వాడాలి.
* ఎండకు బయటకు వెళ్లినపుడు సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవడం మంచిది.
* వేసవిలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులను వైద్యుల సలహాలు తీసుకుని వాడితే ఉత్తమం.
* నలుపు రంగు గొడుగులను వాడకూడదు.
* ఎప్పటికప్పుడు ఆహారం సిద్ధం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM