Super star krishna: నటశేఖరుడికి ఇక సెలవు.. ముగిసిన అంత్యక్రియలు..

సూపర్‌స్టార్‌ కృష్ణ అంతిమ సంస్కారాలు మహా ప్రస్థానంలో ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.

Published : 16 Nov 2022 15:43 IST

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ కృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పోలీసులు గాల్లోకి తుపాకులను పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు పద్మాలయ స్టూడియో నుంచి అంతిమయాత్ర మహా ప్రస్థానానికి చేరుకుంది. నటశేఖరుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని