
నేడు కాళేశ్వరం పర్యటనకు సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటిమట్టం వంద అడుగులకు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు. ఉదయం హెలికాఫ్టర్‌లో కాళేశ్వరం బయలుదేరి వెళ్లి.. అక్కడ విహంగ వీక్షణం ద్వారా ఆనకట్ట, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.