Tamilisai soundararajan: శ్రీరాముడి పట్టాభిషేకానికి రైలులో భద్రాచలానికి బయలుదేరిన గవర్నర్‌

శ్రీరాముడి పట్టాభిషేకానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సికింద్రాబాద్‌ నుంచి రైలులో భద్రాచలానికి బయలుదేరారు.

Published : 31 Mar 2023 02:43 IST

హైదరాబాద్‌: భద్రాచలంలో ఈరోజు నిర్వహించనున్న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బయలుదేరి వెళ్లారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ రైలులో గవర్నర్‌ పయనమయ్యారు. కొత్తగూడెం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో గవర్నర్‌ తమిళిసై భద్రాచలం చేరుకోనున్నారు.  
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు