Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా
మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల నుంచి ఆయన స్వల్ప జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఈరోజు ఆసుపత్రికి వెళ్లి పరీక్ష
కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల నుంచి ఆయన స్వల్ప జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఈరోజు ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కరోనాగా తేలింది. దీంతో ఇటీవల తనని కలిసినవారు ఐసోలేషన్‌లో ఉండాలని, కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి గంగుల సూచించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!