Telangana News: ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చర్ హబ్‌గా హైదరాబాద్: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఏవియేషన్ షోకు ఆతిథ్యం ఇవ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఏవియేషన్ షోకు ఆతిథ్యం ఇవ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బేగంపేటలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ సదస్సు ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని చెప్పారు. ఫ్లయింగ్ ఫర్ ఆల్ విధానానికి కట్టుబడుతూ.. పాత విమానాశ్రయాలు పునరుద్ధరణ, గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని ప్రశాంత్‌రెడ్డి వివరించారు. అన్ని జిల్లాల్లో హెలిప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తు్న్నామన్నారు. ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చర్కు హైదరాబాద్ హబ్‌గా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రోన్ పాలసీతో తెలంగాణ ప్రభుత్వం తమ విజన్‌ను చాటిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్