- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Telangana News: 230 పనిదినాలతో పాఠశాలల విద్యా క్యాలెండర్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలకు విద్యా క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 230 పనిదినాలతో పాఠశాల విద్యా క్యాలెండర్‌ను రూపొందించారు.
* నవంబరు 1 నుంచి 7 వరకు ఎస్ఏ 1 పరీక్షలు
* వచ్చే ఏడాది ఏప్రిల్ 10 నుంచి 17 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
* ఫిబ్రవరి 28లోగా పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి
* వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు
* సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వరకు 14 రోజులు దసరా సెలవులు
* మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 22 నుంచి 28 వరకు క్రిస్ మస్ సెలవులు
* జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Balakrishna: నమ్మకంతో గెలిపిస్తే.. నీలిచిత్రాలు చూపిస్తారా?.. ఎంపీ మాధవ్ బాలకృష్ణ ఫైర్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Center: వారికి ఇళ్లు ఇచ్చే ప్రణాళిక ఏదీ లేదు..!
-
General News
Telangana News: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష.. రేపట్నుంచి హాల్‌టికెట్ల జారీ
-
General News
Vitamin-D: మీలో విటమిన్ డి ఉందా..? లేకపోతే ఏం చేయాలి..!
-
General News
CM Jagan: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 చికిత్స విధానాలు: సీఎం జగన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- NTR: ‘మహానటి’లో ఎన్టీఆర్ పాత్రకు జూనియర్‌ను ఎందుకు తీసుకోలేదో రివీల్ చేసిన అశ్వనీదత్