JEE MAIN Admit Cards: జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. నాలుగో విడత అడ్మిట్‌ కార్డులను

Updated : 22 Aug 2021 09:48 IST

హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. నాలుగో విడత అడ్మిట్‌ కార్డులను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నెల 26, 27, 31.. వచ్చే నెల 1, 2 తేదీల్లో చివరి విడత జేఈఈ మెయిన్‌ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని