Miss Universe Singapore: మిస్ యూనివర్స్ సింగపూర్‌గా తెలుగమ్మాయి
సింగపూర్: మిస్ యూనివర్స్ సింగపూర్ -2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందిత దక్కించుకున్నారు. కొద్దిసేపటి క్రితం నిర్వాహకులు ఫలితాలు వెల్లడించారు. 25 ఏళ్ల క్రితం నందిత కుటుంబం సింగపూర్‌లో స్థిరపడింది. ప్రస్తుతం ఆమె సింగపూర్‌లోని లాసల్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో డబుల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తున్నారు. నందిత తల్లిదండ్రులు గోవర్థన్, మాధురిల స్వస్థలం శ్రీకాకుళం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Independence Day: ఒక్క క్షణం.. మన రియల్ హీరోలకు ప్రణమిల్లుదాం
-
India News
Modi: ‘అవినీతి.. వారసత్వం’.. దేశాన్ని పట్టిపీడిస్తోన్న చెదపురుగులు
-
General News
CM KCR: దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి: సీఎం కేసీఆర్
-
India News
India Corona : 15 వేల కొత్త కేసులు.. 32 మరణాలు
-
Movies News
Kartik Aaryan: ఐఎన్ఎస్ కోల్‌కతా యోధులతో కలిసి కార్తీక్ ఆర్యన్ సందడి..
-
General News
CM Jagan: ఆ పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్ర.. తిరుగులేని స్ఫూర్తి: సీఎం జగన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం