TS News: కామారెడ్డి కలెక్టర్‌ వాహనంపై 28 చలానాలు

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు ఈ- చలానాలతో హడలెత్తిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రభుత్వ వాహనాలు సైతం ఉంటున్నాయి. కామారెడ్డి కలెక్టర్‌

Updated : 24 Nov 2021 10:06 IST

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు ఈ- చలానాలతో హడలెత్తిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రభుత్వ వాహనాలు సైతం ఉంటున్నాయి. కామారెడ్డి కలెక్టర్‌ వాహనం(టీఎస్‌ 16 ఈఈ 3366)పై భారీ మొత్తంలో ఈ-చలానాలు ఉన్నాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 చలానాలు వేశారు. మొత్తం రూ.27,580 జరిమానా పడింది. ఇందులో 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం.

- న్యూస్‌టుడే, సదాశివనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని