Published : 04/12/2021 16:07 IST

Rosaiah: 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా పాటించనున్నట్టు ప్రకటించింది. మరోవైపు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోశయ్య.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు గాంధీ భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం కొంపల్లిలోని ఫాంహౌస్‌లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని