Updated : 10/11/2021 10:14 IST

CM Jagan: భువనేశ్వర్‌లో 80 చోట్ల జగన్‌ ఫ్లెక్సీలు..


సీఎం జగన్‌కు స్వాగతం చెబుతూ..

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: సీఎం జగన్‌కు భువనేశ్వర్‌లో మంగళవారం ఘన స్వాగతం లభించింది. ఇక్కడి తెలుగు సంస్థలైన బరగఢ్‌ అత్తాబిరా కోసలాంధ్ర కల్చరల్‌ అసోషియేషన్‌, భువనేశ్వర్‌ ఆంధ్ర సాంస్కృతిక సమితి, కటక్‌ ఐక్యత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విమానాశ్రయం నుంచి రాష్ట్ర అతిథి భవనం వరకు రోడ్డుకు ఇరువైపులా 80 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్నారు. నవీన్‌, జగన్‌ సమావేశం ముగిసిన అనంతరం ఆయనను కలిసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా కోసలాంధ్ర కల్చరల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు డి.మురళీకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్‌ను ఘనంగా స్వాగతించాలని ఈ ఏర్పాట్లు చేశామన్నారు. ఆయనను కలవడం పట్ల రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

బ్యానర్‌ప్రదర్శిస్తున్న తెలుగువారు

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని