Anand Mahindra: ఆ వ్యసనాల నుంచి బయటపడటం తెలుసుకోవాల్సిందే..!
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట్లో ఏదైనా షేర్ చేశారంటే.. అందులో కచ్చితంగా ఆలోచింపజేసే విషయం ఉంటుంది. తాజాగా ఓ శునకానికి సంబంధించిన వీడియో పంచుకొని, దాని ద్వారా వ్యాపార సూత్రాన్ని వెల్లడించారు. చూడటానికి నవ్వు తెప్పించేదిగానే ఉన్నప్పటికీ.. అలవాటు అనేది మనకు ఎంతలా వ్యసనంగా మారుతుందో తెలియజేశారు.
నెట్టింట్లో వీడియో షేర్ చేసి, వ్యాపార సూత్రం చెప్పిన మహీంద్రా
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట్లో ఏదైనా షేర్ చేశారంటే.. అందులో కచ్చితంగా ఆలోచింపజేసే విషయం ఉంటుంది. తాజాగా ఓ శునకానికి సంబంధించిన వీడియో పంచుకొని, దాని ద్వారా వ్యాపార సూత్రాన్ని వెల్లడించారు. చూడటానికి నవ్వు తెప్పించేదిగానే ఉన్నప్పటికీ.. అలవాటు అనేది మనకు ఎంతలా వ్యసనంగా మారుతుందో తెలియజేశారు.
ఆ వీడియోలో యజమాని తన శునకం సులభంగా బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసినప్పటికీ.. రోజులాగే తలుపు తీసేవరకు అది అక్కడే ఎదురుచూడటం మనకు కనిపిస్తుంది. ఆ వ్యక్తి తలుపు తీసిన తర్వాతే అది బయటకు వెళ్తుంది. కొత్తగా వచ్చిన మార్పు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇన్ని రోజులుగా ఉన్న అలవాటు నుంచి అది బయటకు రాలేకపోయింది. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను నెట్టింట్లో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చారు. ‘ఒక అలవాటు మనకెంత వ్యసనంగా మారిందో వివరించేందుకు ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. ఆ అలవాటు నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడమే ఈనాటి విలువైన వ్యాపార సూత్రం’ అంటూ కొన్ని అనవసరమైన అలవాట్ల నుంచి బయపడాల్సిన ఆవశ్యతను వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్‌కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్‌కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత