జగన్‌, చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి‌, తెదేపా అధినేత చంద్రబాబు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వాసం, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్‌ అని జగన్‌ తెలిపారు.

Published : 21 Jul 2021 09:51 IST

అమరావతి: ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి‌, తెదేపా అధినేత చంద్రబాబు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వాసం, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్‌ అని జగన్‌ తెలిపారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. కరోనా నుంచి మానవాళిని రక్షించాలని అల్లాను ప్రార్థిద్దాం అని చంద్రబాబు అన్నారు. త్యాగం, శాంతి, ప్రేమ, పరమత సహనానికి ప్రతీక బక్రీద్‌ అని చెప్పారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని