AP High Court: జీవో నంబర్‌ 316పై తదనంతర చర్యలు నిలిపివేత

రాజధాని అమరావతిలో అసైన్డ్‌ రైతుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్‌ 316పై తదనంతర చర్యలను ధర్మాసనం నిలిపివేసింది. రిటర్నబుల్‌ ప్లాట్లు

Updated : 01 Sep 2021 12:32 IST

అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్‌ రైతుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్‌ 316పై తదనంతర చర్యలను ధర్మాసనం నిలిపివేసింది. రిటర్నబుల్‌ ప్లాట్లు వెనక్కి తీసుకుంటామనంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అసైన్డ్‌ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదనంతర చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని