
Updated : 08 Sep 2021 11:58 IST
AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ టాప్-10 ర్యాంకర్లు వీళ్లే
అమరావతి: ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాల్లో బాలురు పైచేయి సాధించారు. మొదటి 10 స్థానాలను బాలురే దక్కించుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన నిఖిల్‌కు మొదటి ర్యాంకు రాగా.. శ్రీకాకుళానికి చెందిన వరదా మహంత్‌నాయుడుకు రెండో ర్యాంకు దక్కింది. టాప్-10 ర్యాంకర్ల వివరాలు కింద చూడొచ్చు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.