Ap News: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 విస్తరణాధికారి గ్రేడ్‌-1 పోస్టులకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వర...కు

Updated : 08 Nov 2021 22:23 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 విస్తరణాధికారి గ్రేడ్‌-1 పోస్టులకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపర్చినట్లు కమిషన్‌ తెలిపింది. నోటిఫికేషన్‌ లింక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు