APPSC: అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈమేరకు 190 ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌

Updated : 07 Oct 2021 16:22 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈమేరకు 190 ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని