Updated : 01/10/2021 14:01 IST

Telugu Academy: బ్యాంక్‌ అధికారులను విచారించిన సీసీఎస్‌ పోలీసులు

హైదరాబాద్‌: తెలుగు అకాడమీలో జరిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంపై పలువురు బ్యాంక్‌ అధికారులను సీసీఎస్‌ పోలీసులు విచారిస్తున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలి, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ మేనేజర్‌లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డిపాజిట్ల గోల్‌మాల్‌లో ఎవరి హస్తం ఉందనే దానిపై బ్యాంకు అధికారుల నుంచి ఆరా తీస్తున్నారు. నగదు బదిలీ చేసిన ఉద్యోగులతో పాటు పలువురు బ్యాంక్ ఉద్యోగులకు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని