
Updated : 25 Sep 2021 15:09 IST
Justice NV Ramana: పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
పూరీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద సీజేఐకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్నాథుని సన్నిధిలో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూరీ ఆలయ విశిష్టతను ఆయన అడిగి తెలుసుకున్నారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.