CM Jagan: బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి  నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున

Updated : 12 Oct 2021 20:31 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి  నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌, దేవస్థానం ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు