TS corona update: తెలంగాణలో మరో 183 కరోనా కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 40,354 మందికి కరోనా నమూనా పరీక్షలు చేయగా.. కొత్తగా 183 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన

Published : 11 Oct 2021 19:54 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 40,354 మందికి కరోనా నమూనా పరీక్షలు చేయగా.. కొత్తగా 183 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,68,070కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా మరో ఇద్దరు కొవిడ్‌తో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,932కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,196 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని