Updated : 25 Dec 2021 13:12 IST

AP News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖ: విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిందపడటంతో మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతున్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని