Gas Leakage: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో గ్యాస్‌ లీకేజీ

విశాఖ జిల్లాలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌‌ (హెచ్‌పీసీఎల్‌)లో స్వల్పంగా గ్యాస్‌ లీకైంది. గ్యాస్‌ లీకైన వెంటనే సైరన్‌..

Updated : 01 Sep 2021 16:52 IST

విశాఖ: విశాఖ జిల్లాలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌‌ (హెచ్‌పీసీఎల్‌)లో స్వల్పంగా గ్యాస్‌ లీకైంది. గ్యాస్‌ లీకైన వెంటనే సైరన్‌ మోగడంతో కార్మికలు బయటకు వచ్చారు. గుర్తించిన అధికారులు గ్యాస్‌ లీకేజీని వెంటనే అదుపుచేశారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని.. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని