Published : 01 Oct 2021 01:58 IST

AP News: ఉరవకొండ సీఐపై హిజ్రాల పూల వర్షం  

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ సీఐ శేఖర్‌ను హిజ్రాల సంఘం సన్మానించింది. విడపనకల్లులో గత నెల 31న అనుష్క అనే హిజ్రా ఇంట్లో 6.5 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినందుకు కృతజ్ఞతగా సీఐపై హిజ్రాలు పూల వర్షం కురిపించారు. చోరీకి గురైన డబ్బు, బంగారం తిరిగి అందించడంలో పోలీసులు చొరవ చూపారని వారు హర్షం వ్యక్తం చేశారు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని